తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honey Rose In Saree: చీర‌క‌ట్టులో మ‌త్తెక్కిస్తోన్న వీర‌సింహారెడ్డి బ్యూటీ

Honey Rose in Saree: చీర‌క‌ట్టులో మ‌త్తెక్కిస్తోన్న వీర‌సింహారెడ్డి బ్యూటీ

24 March 2023, 14:06 IST

Honey Rose in Saree: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాతో తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న‌ది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హ‌నీరోజ్‌. ఈ సినిమాలో బాల‌కృష్ణ మ‌ర‌ద‌లి పాత్ర‌లో గ్లామర్‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న‌ పాత్ర‌లో క‌నిపించింది.

వ‌రుణ్‌సందేశ్ హీరోగా న‌టించిన ఈ వ‌ర్షం సాక్షిగా  సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హ‌నీ రోజ్‌. 
(1 / 5)

మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌తో ప‌లు సినిమాలు చేసింది హ‌నీరోజ్‌. 
(2 / 5)

కోలీవుడ్‌లో ప‌ట్టంపూచి, రింగ్‌మాస్ట‌ర్ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న‌ది హ‌నీరోజ్‌. 
(3 / 5)

ఇటీవ‌ల రిలీజైన మ‌ల‌యాళ సినిమా మోన్‌స్ట‌ర్‌లో హ‌నీరోజ్ యాక్టింగ్‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 
(4 / 5)

ప్ర‌స్తుతం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో అవ‌కాశాల్ని అందుకుంటోంది హ‌నీరోజ్‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి