తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honda Cb350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా

Honda CB350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా

03 March 2023, 12:50 IST

Honda CB350 Range Kits: సీబీ350 రేంజ్ బైక్‍లకు కస్టమ్స్ కిట్‍లను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ తీసుకొచ్చింది. హోండా సీబీ350 హెచ్‍నెస్ (Honda 350 H’ness), సీబీ350 ఆర్ఎస్ (CB350 RS) బైక్‍లకు ఈ కిట్‍లను లాంచ్ చేసింది. ఈ కిట్‍లను ఫిట్ చేసుకొని బైక్‍లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్‍‍కు మరింత అనుకూలంగా మార్చుకోవచ్చు. మరింత స్పోర్టీగా తీర్చిదిద్దుకోవచ్చు.

  • Honda CB350 Range Kits: సీబీ350 రేంజ్ బైక్‍లకు కస్టమ్స్ కిట్‍లను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ తీసుకొచ్చింది. హోండా సీబీ350 హెచ్‍నెస్ (Honda 350 H’ness), సీబీ350 ఆర్ఎస్ (CB350 RS) బైక్‍లకు ఈ కిట్‍లను లాంచ్ చేసింది. ఈ కిట్‍లను ఫిట్ చేసుకొని బైక్‍లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్‍‍కు మరింత అనుకూలంగా మార్చుకోవచ్చు. మరింత స్పోర్టీగా తీర్చిదిద్దుకోవచ్చు.
సీబీ350 రేంజ్ బైక్‍లకు వివిధ యాక్ససరీలతో కూడిన కిట్‍లను హోండా లాంచ్ చేసింది. 
(1 / 6)
సీబీ350 రేంజ్ బైక్‍లకు వివిధ యాక్ససరీలతో కూడిన కిట్‍లను హోండా లాంచ్ చేసింది. 
బైక్‍ను టూర్ల కోసం మరింత సదుపాయంగా మార్చుకునేందుకు, స్పోర్టీ రైడింగ్ కోసం హోండా హెచ్‍నెస్ (Honda H'ness) బైక్‍కు కస్టమ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. 
(2 / 6)
బైక్‍ను టూర్ల కోసం మరింత సదుపాయంగా మార్చుకునేందుకు, స్పోర్టీ రైడింగ్ కోసం హోండా హెచ్‍నెస్ (Honda H'ness) బైక్‍కు కస్టమ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. 
సీబీ350 రేంజ్ బైక్‍ల కోసం ఐదు విభిన్నమైన కస్టమ్ కిట్‍లను హోండా ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతానికి వాటి ధరలను ఇంకా వెల్లడించలేదు.
(3 / 6)
సీబీ350 రేంజ్ బైక్‍ల కోసం ఐదు విభిన్నమైన కస్టమ్ కిట్‍లను హోండా ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతానికి వాటి ధరలను ఇంకా వెల్లడించలేదు.
H’ness బైక్‍కు నాలుగు కస్టమ్ కిట్‍లను, ఆర్ఎస్ సీబీ350 మోడల్‍కు రెండు కస్టమ్ కిట్‍లను అందుబాటులోకి తెచ్చింది హోండా. 
(4 / 6)
H’ness బైక్‍కు నాలుగు కస్టమ్ కిట్‍లను, ఆర్ఎస్ సీబీ350 మోడల్‍కు రెండు కస్టమ్ కిట్‍లను అందుబాటులోకి తెచ్చింది హోండా. 
సోలో క్యారియర్, ఎస్‍యూవీ కస్టమ్, టూరర్ కస్టమ్, కేఫ్ రేసర్, కంఫర్ట్ కస్టమ్ కిట్‍లు.. ఈ సీబీ350 రేంజ్ కస్టమ్ రేంజ్ కిట్‍ల జాబితాలో ఉన్నాయి. 
(5 / 6)
సోలో క్యారియర్, ఎస్‍యూవీ కస్టమ్, టూరర్ కస్టమ్, కేఫ్ రేసర్, కంఫర్ట్ కస్టమ్ కిట్‍లు.. ఈ సీబీ350 రేంజ్ కస్టమ్ రేంజ్ కిట్‍ల జాబితాలో ఉన్నాయి. 
ఈ కస్టమ్ కిట్‍తో బైక్‍ను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరింత స్టైలిష్, స్పోర్టీ లుక్‍ వచ్చేలా చేసుకోవచ్చు.
(6 / 6)
ఈ కస్టమ్ కిట్‍తో బైక్‍ను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరింత స్టైలిష్, స్పోర్టీ లుక్‍ వచ్చేలా చేసుకోవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి