Honda Elevate: కళ్లు చెదిరే స్టైల్.. క్రిస్టల్ బ్లాక్ కలర్ హోండా ఎలివేట్
10 September 2024, 20:17 IST
Honda Elevate in crystal black: హోండా ఎలివేట్ ను పలు ఇతర దేశాల్లో డబ్ల్యూఆర్-వి బ్యాడ్జ్ తో హోండా విక్రయిస్తోంది. ఇది ఆయా దేశాల్లో విజయవంతమైన మోడల్ గా నిలిచింది. అక్కడ ఈ మోడల్ పెర్ల్ బ్లాక్ కలర్ లో కూడా లభిస్తుంది. ఆ కలర్ భారత్ లో అందుబాటులో లేదు.