తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Honda City Facelift Photos : లాంచ్‍కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఫొటోలు లీక్

2023 Honda City Facelift Photos : లాంచ్‍కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఫొటోలు లీక్

21 February 2023, 7:53 IST

2023 Honda City Facelift Photos : 2023 హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఇండియాలో అతిత్వరలో లాంచ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీకయ్యాయి.

2023 మారుతీ హోండా ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ అతిత్వరలో భారత మార్కెట్‍లోకి రానుంది. అయితే అంతకంటే ముందే ఈ నయా మోడల్‍కు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో ఏ మార్పులతో ఈ నయా సెడాన్ కారు రానుందో కొన్ని వివరాలు తెలిసిపోయాయి. 
(1 / 5)

ఈసారి సిటీ 2023 ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‍ను హోండా తీసుకురావడం లేదు. డ్రైవింగ్ ఉద్ఘారాల కొత్త రూల్స్ ప్రకారం డీజిల్ ఇంజిన్ ఆప్షన్‍ను ఆ సంస్థ తప్పిస్తోంది. పెట్రోల్ ఇంజిన్‍తో హెండా సిటీ నయా వెర్షన్ రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 121 hp పవర్, 145 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేసేలా ఉంటుందని అంచనా.  
(2 / 5)

ప్రస్తుత హోండా సిటీతో పోలిస్తే.. 2023 ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కొన్ని డిజైన్ మార్పులతో అడుగుపెట్టనుంది. ఫ్రంట్ బంపర్ కొత్త డిజైన్‍ను కలిగి ఉంటుంది. గ్రిల్ కూడా రీడిజైన్ అయింది. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మారింది.
(3 / 5)

2023 హోండా సిటీ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.87 లక్షల నుంచి రూ.15.52లక్షల మధ్య ఉంటుంది. విభిన్న వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. 
(4 / 5)

ఫోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ క్రెటా, సుజుకీ గ్రాండ్ విటారా, టొయోటా హైడర్ సెడాన్ కార్లతో ఈ హెండా సిటీ 2023 ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ పోటీపడనుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి