తెలుగు న్యూస్  /  ఫోటో  /  Summer Skin Care: వేసవిలో ప్రకాశవంతమైన చర్మం కోసం చిట్కాలు!

Summer Skin Care: వేసవిలో ప్రకాశవంతమైన చర్మం కోసం చిట్కాలు!

12 April 2023, 21:50 IST

Summer Beauty Care: వేసవి చర్మ సంరక్షణలో కోసం కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి, అవేమిటి, మీ చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

Summer Beauty Care: వేసవి చర్మ సంరక్షణలో కోసం కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి, అవేమిటి, మీ చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
మీ ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలు ఈ వేసవిలో మీ చర్మం మ్యాజిక్ చేస్తాయి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. 
(1 / 6)
మీ ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలు ఈ వేసవిలో మీ చర్మం మ్యాజిక్ చేస్తాయి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. (Freepik)
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది. వేసవి ఎండల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. 
(2 / 6)
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది. వేసవి ఎండల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. (Freepik)
తేనె:  చర్మ సంరక్షణలో కూడా తేనేకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేసవిలో ఈ తీపి పదార్థం సన్ టానింగ్ తొలగించి మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 
(3 / 6)
తేనె:  చర్మ సంరక్షణలో కూడా తేనేకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేసవిలో ఈ తీపి పదార్థం సన్ టానింగ్ తొలగించి మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. (Freepik)
అలోవెరా జెల్: చర్మ సంరక్షణలో కలబంద గొప్పగా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. అలాగే స్కిన్ ట్యాన్ తొలగించి, కోల్పోయిన రంగును తిరిగి తెస్తుంది. 
(4 / 6)
అలోవెరా జెల్: చర్మ సంరక్షణలో కలబంద గొప్పగా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. అలాగే స్కిన్ ట్యాన్ తొలగించి, కోల్పోయిన రంగును తిరిగి తెస్తుంది. (Freepik)
కుంకుమపువ్వు: చర్మపు రంగును మెరుగుపరచడానికి కుంకుమపువ్వు  చాలా ప్రయోజకరమైనది. కుంకుమపువ్వు చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మంపై నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. 
(5 / 6)
కుంకుమపువ్వు: చర్మపు రంగును మెరుగుపరచడానికి కుంకుమపువ్వు  చాలా ప్రయోజకరమైనది. కుంకుమపువ్వు చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మంపై నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. (Freepik)
కోకా - షియా బటర్: కోకా ,  షియా బటర్‌ను చాలా మంది చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. వేసవిలో ఇది మీ చర్మానికి మంచి పదార్థం. 
(6 / 6)
కోకా - షియా బటర్: కోకా ,  షియా బటర్‌ను చాలా మంది చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. వేసవిలో ఇది మీ చర్మానికి మంచి పదార్థం. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి