తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Remedies For Acidity: ఎసిడిటీతో బాధపడుతున్నారా? చిటికెలో ఉపశమనం పొందండిలా

home remedies for acidity: ఎసిడిటీతో బాధపడుతున్నారా? చిటికెలో ఉపశమనం పొందండిలా

20 March 2023, 14:23 IST

మీరు అసిడిటీ సమస్యతో బాధపడుతుంటే, మెడికల్ షాపులో మీకు తోచిన ఔషధాలను కొనే బదులు ఈ వంటింటి పరిష్కారాలు ప్రయత్నించండి. ఇవి మీకు శాశ్వత ఉపశమనం కలిగిస్తాయి.

ఎసిడిటీ అనేది నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇది గుండెల్లో మంట, అజీర్ణం, ఉబ్బరం, వికారం కలిగిస్తుంది. ఔషధాలను ఆశ్రయించే బదులు, మీరు వంటింట్లోనే దీనికి పరిష్కారం కనుగొనవచ్చు. ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడ కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. 
(1 / 11)

1. అల్లం: అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఎసిడిటీ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమలడం లేదా టీలో మరిగించుకుని త్రాగడం వల్ల అసిడిటీ నయం అవుతుంది.
(2 / 11)

2. కలబంద రసం: ఇది అసిడిటీ వల్ల కలిగే మంట, చికాకును తగ్గిస్తుంది. భోజనానికి 20 నిమిషాల ముందు పావు కప్పు కలబంద రసాన్ని త్రాగండి.
(3 / 11)

3. అరటిపండు: అరటిపండు శరీరంపై సహజసిద్ధమైన యాంటాసిడ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. త్వరగా ఉపశమనం కోసం అరటిపండు లేదా అరటిపండు స్మూతీని సేవించవచ్చు. 
(4 / 11)

4. సోంపు: ఇందులో అనెథోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది మంటను తగ్గిస్తుంది. కడుపులో ఉపశమనం కలిగిస్తుంది. భోజనం తర్వాత కొన్ని సోపు గింజలను నమలండి లేదా ఫెన్నెల్ టీ తాగండి.
(5 / 11)

5. కొబ్బరి నీరు ఇది శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు ఒక గ్లాసు కొబ్బరినీళ్లు త్రాగండి.
(6 / 11)

7.  జీలకర్ర: జీలకర్ర కడుపు మంటను తగ్గిస్తుంది. ఎసిడిటీని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్ర ఆహారంతో తినవచ్చు లేదా జీలకర్ర టీ చేసుకుని తాగొచ్చు.
(7 / 11)

7. యాపిల్ సైడర్ వెనిగర్: యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆమ్ల స్వభావం ఉన్నప్పటికీ, కడుపు యొక్క పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి, ఆమ్లతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, భోజనానికి ముందు త్రాగాలి.
(8 / 11)

8. బాదం: బాదం పప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాన్ని తటస్తం చేయడంలో సహాయపడుతుంది. బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఎసిడిటీ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
(9 / 11)

9. పసుపు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో చిటికెడు పసుపును కలపండి. లేదా పసుపు పాలు త్రాగండి.
(10 / 11)

అసిడిటీ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. హోమ్ రెమెడీస్ ప్రారంభ దశలో సహాయపడతాయి.  అల్లం, కలబంద రసం, అరటిపండ్లు, ఫెన్నెల్, కొబ్బరి నీరు, జీలకర్ర, ఆపిల్ సైడర్ వెనిగర్, బాదం, పసుపు అన్నీ మంచి ఎంపికలు. ఎసిడిటీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వీటిని తరచూ వాడండి.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి