తెలుగు న్యూస్  /  ఫోటో  /  Widows And Holi : బృందావన్‌లో వితంతువులు హోలీని ఎలా జరుపుకొంటారు?

Widows and Holi : బృందావన్‌లో వితంతువులు హోలీని ఎలా జరుపుకొంటారు?

25 March 2024, 12:23 IST

Holi Celebrations 2024 : ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో వితంతువులు హోలీని జరుపుకునే పద్ధతులు గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం గురించి ఇక్కడ తెలుసుకోండి.

  • Holi Celebrations 2024 : ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో వితంతువులు హోలీని జరుపుకునే పద్ధతులు గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం గురించి ఇక్కడ తెలుసుకోండి.
బృందావన్, ఆధ్యాత్మికతతో కూడిన ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అసాధారణమైన హోలీ వేడుకలను నిర్వహిస్తారు. ఇది అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. వితంతువులు నూతన ఆనందం, స్వేచ్ఛతో రంగుల పండుగలో పాల్గొంటారు ఇక్కడ. దృఢత్వం, ఐక్యతకు ప్రతీక అయిన బృందావన్‌లోని వితంతువుల హృదయపూర్వకంగా హోలీ సంబరాలు జరుపుకొంటారు.
(1 / 8)
బృందావన్, ఆధ్యాత్మికతతో కూడిన ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అసాధారణమైన హోలీ వేడుకలను నిర్వహిస్తారు. ఇది అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. వితంతువులు నూతన ఆనందం, స్వేచ్ఛతో రంగుల పండుగలో పాల్గొంటారు ఇక్కడ. దృఢత్వం, ఐక్యతకు ప్రతీక అయిన బృందావన్‌లోని వితంతువుల హృదయపూర్వకంగా హోలీ సంబరాలు జరుపుకొంటారు.(REUTERS)
బృందావన్ వితంతువుల హోలీ వేడుకలు చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పురాతన నిషేధాలను సవాలు చేస్తూ, అట్టడుగున ఉన్న మహిళలు పండుగను గౌరవంగా, గర్వంగా నిర్వహించుకుంటారు.
(2 / 8)
బృందావన్ వితంతువుల హోలీ వేడుకలు చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పురాతన నిషేధాలను సవాలు చేస్తూ, అట్టడుగున ఉన్న మహిళలు పండుగను గౌరవంగా, గర్వంగా నిర్వహించుకుంటారు.(HT Photo/Raj K Raj)
బృందావన్, ఆధ్యాత్మికతతో కూడిన ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అసాధారణమైన హోలీ వేడుకలను నిర్వహిస్తారు. ఇది అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. వితంతువులు నూతన ఆనందం, స్వేచ్ఛతో రంగుల పండుగలో పాల్గొంటారు ఇక్కడ. దృఢత్వం, ఐక్యతకు ప్రతీక అయిన బృందావన్‌లోని వితంతువుల హృదయపూర్వకంగా హోలీ సంబరాలు జరుపుకొంటారు.
(3 / 8)
బృందావన్, ఆధ్యాత్మికతతో కూడిన ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడితో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అసాధారణమైన హోలీ వేడుకలను నిర్వహిస్తారు. ఇది అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. వితంతువులు నూతన ఆనందం, స్వేచ్ఛతో రంగుల పండుగలో పాల్గొంటారు ఇక్కడ. దృఢత్వం, ఐక్యతకు ప్రతీక అయిన బృందావన్‌లోని వితంతువుల హృదయపూర్వకంగా హోలీ సంబరాలు జరుపుకొంటారు.(HT File Photo)
హోలీలో వితంతువులు పాల్గొనడం అనేది సాధికారత, సామాజిక పరిమితుల నుండి విముక్తికి చిహ్నంగా చెబుతారు.  నిర్లక్ష్యం చేయబడిన, అట్టడుగున ఉన్న స్త్రీల కోసం నిర్వహిస్తారు.
(4 / 8)
హోలీలో వితంతువులు పాల్గొనడం అనేది సాధికారత, సామాజిక పరిమితుల నుండి విముక్తికి చిహ్నంగా చెబుతారు.  నిర్లక్ష్యం చేయబడిన, అట్టడుగున ఉన్న స్త్రీల కోసం నిర్వహిస్తారు.(HT Photo/Sanchit Khanna)
హోలీ వేడుకల సమయంలో బృందావనంలోని వితంతువులు ఉత్సాహపూరితమైన రంగులతో హోలీ ఆడతారు. సాంప్రదాయ సంగీతానికి నృత్యం చేస్తారు. పండుగ వాతావరణంలో ఆనందిస్తారు. అందరిలాగే పండుగను ఆస్వాదించే హక్కును తిరిగి పొందారు. అందుకే బృందావనంలో హోలీకి ప్రత్యేకత ఉంది.
(5 / 8)
హోలీ వేడుకల సమయంలో బృందావనంలోని వితంతువులు ఉత్సాహపూరితమైన రంగులతో హోలీ ఆడతారు. సాంప్రదాయ సంగీతానికి నృత్యం చేస్తారు. పండుగ వాతావరణంలో ఆనందిస్తారు. అందరిలాగే పండుగను ఆస్వాదించే హక్కును తిరిగి పొందారు. అందుకే బృందావనంలో హోలీకి ప్రత్యేకత ఉంది.(File Photo)
హోలీ పండుగలో చురుకుగా పాల్గొనడం ద్వారా బృందావన్‌లోని వితంతువులు వితంతువుల చుట్టూ ఉన్న సామాజిక కళంకాన్ని సవాలు చేస్తారు. సాంప్రదాయ నిబంధనలకు కొత్త నిర్వచనం ఇచ్చారు.
(6 / 8)
హోలీ పండుగలో చురుకుగా పాల్గొనడం ద్వారా బృందావన్‌లోని వితంతువులు వితంతువుల చుట్టూ ఉన్న సామాజిక కళంకాన్ని సవాలు చేస్తారు. సాంప్రదాయ నిబంధనలకు కొత్త నిర్వచనం ఇచ్చారు.(HT Photo/Ajay Aggarwal)
బృందావన్ వితంతువుల హోలీ వేడుకలు సంఘం మద్దతు పొందుతారు. ఇక్కడ వితంతువులు హోలీ ఆడటమనేది ప్రత్యేకమైనది. వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో ముందుకు వస్తారు.
(7 / 8)
బృందావన్ వితంతువుల హోలీ వేడుకలు సంఘం మద్దతు పొందుతారు. ఇక్కడ వితంతువులు హోలీ ఆడటమనేది ప్రత్యేకమైనది. వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో ముందుకు వస్తారు.(File Photo)
కష్టాలు, సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, బృందావన్‌లోని వితంతువులు హోలీ వేడుకల సమయంలో ఆనందంతో వేడుకలు నిర్వహిస్తారు. జీవితాన్ని సానుకూలత, ధైర్యంతో స్వీకరించాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తారు. అణచివేతకు వ్యతిరేకంగా ఈ వేడుకలో పాల్గొంటారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు ప్రత్యేకం.
(8 / 8)
కష్టాలు, సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, బృందావన్‌లోని వితంతువులు హోలీ వేడుకల సమయంలో ఆనందంతో వేడుకలు నిర్వహిస్తారు. జీవితాన్ని సానుకూలత, ధైర్యంతో స్వీకరించాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తారు. అణచివేతకు వ్యతిరేకంగా ఈ వేడుకలో పాల్గొంటారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు ప్రత్యేకం.(HT File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి