తెలుగు న్యూస్  /  ఫోటో  /  Holi Festival: చూసి తీరాల్సిన హోలీ ఉత్సవాలు

Holi Festival: చూసి తీరాల్సిన హోలీ ఉత్సవాలు

02 March 2023, 20:33 IST

హోలీ.. భారత్ లో చిన్నా, పెద్దా ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ. భారత్ లోని ఈ ప్రదేశాల్లో హోలీని గొప్పగా జరుపుకుంటారు. 

  • హోలీ.. భారత్ లో చిన్నా, పెద్దా ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ. భారత్ లోని ఈ ప్రదేశాల్లో హోలీని గొప్పగా జరుపుకుంటారు. 
Udaipur: రాజస్తాన్ లోని ఉదయపూర్ లో హోలీ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. ఇక్కడ జరిగే హోలీ ఉత్సవంలో ఉదయపూర్ రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు.
(1 / 7)
Udaipur: రాజస్తాన్ లోని ఉదయపూర్ లో హోలీ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. ఇక్కడ జరిగే హోలీ ఉత్సవంలో ఉదయపూర్ రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు.(Unsplash)
Shantiniketan: మహాకవి రవీంద్రుడు స్థాపించిన శాంతినికేతన్ లో వసంత ఉత్సవం పేరుతో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశ్వ భారతి యూనివర్సిటీలో డ్యాన్స్, పొయెట్రీ, మ్యూజిక్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 
(2 / 7)
Shantiniketan: మహాకవి రవీంద్రుడు స్థాపించిన శాంతినికేతన్ లో వసంత ఉత్సవం పేరుతో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశ్వ భారతి యూనివర్సిటీలో డ్యాన్స్, పొయెట్రీ, మ్యూజిక్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. (Unsplash)
Barsana: ఉత్తర ప్రదేశ్ లోని బర్సానా కూడా హోలీ కి ఫేమస్. లాఠ్ మార్ హోలీ పేరుతో జరిగే కార్యక్రమం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. ఈ లాఠ్ మార్ లో యువతులు మగవారినిక కర్రలతో కొడ్తారు. 
(3 / 7)
Barsana: ఉత్తర ప్రదేశ్ లోని బర్సానా కూడా హోలీ కి ఫేమస్. లాఠ్ మార్ హోలీ పేరుతో జరిగే కార్యక్రమం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. ఈ లాఠ్ మార్ లో యువతులు మగవారినిక కర్రలతో కొడ్తారు. (Unsplash)
Hampi: హంపి పట్టణంలో కూడా హోలీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తారు. 
(4 / 7)
Hampi: హంపి పట్టణంలో కూడా హోలీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తారు. (Unsplash)
Jaipur: రాజస్తాన్ లోని జైపూర్ లో హోలీ ఉత్సవాలను ఏనుగుల పండుగగా జరుపుకుంటారు. ఏనుగులను బాగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. 
(5 / 7)
Jaipur: రాజస్తాన్ లోని జైపూర్ లో హోలీ ఉత్సవాలను ఏనుగుల పండుగగా జరుపుకుంటారు. ఏనుగులను బాగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. (Unsplash)
Delhi: భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న సంప్రదాయల ప్రజలు ఉండే ఢిల్లీలో అంతా ఒక్కటిగా జరుపుకునే పండుగ హోలీ.
(6 / 7)
Delhi: భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న సంప్రదాయల ప్రజలు ఉండే ఢిల్లీలో అంతా ఒక్కటిగా జరుపుకునే పండుగ హోలీ.(Unsplash)
Mathura and Vrindavan: శ్రీకృష్ణుడి జన్మస్థలిగా విశ్వసించే మథుర, బృందావన్ ల్లో హోలీ గా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ జరిగే హోలీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 
(7 / 7)
Mathura and Vrindavan: శ్రీకృష్ణుడి జన్మస్థలిగా విశ్వసించే మథుర, బృందావన్ ల్లో హోలీ గా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ జరిగే హోలీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి