తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Highest Strike Rates In Ipl: ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్స్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే

Highest strike rates in IPL: ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్స్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే

23 March 2023, 19:20 IST

Highest strike rates in IPL: ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? గేల్, డివిలియర్స్, రసెల్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఐపీఎల్లో దుమ్ము రేపారు. మరి వీళ్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్స్ ఎవరు? టాప్ 8లో ఉన్న ప్లేయర్స్ ను ఇక్కడ చూడండి.

Highest strike rates in IPL: ఆర్సీబీ తరఫున ఆడిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 151.68 స్ట్రైక్ రేట్ తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
(1 / 8)

Highest strike rates in IPL: వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మయర్ 152.4 స్ట్రైక్ రేట్ తో ఏడో స్థానంలో ఉన్నాడు.
(2 / 8)

Highest strike rates in IPL: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో 153.88 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. అతడు ఆరోస్థానంలో ఉన్నాడు.
(3 / 8)

Highest strike rates in IPL: సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ 155.28 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేయడం విశేషం. అతడు ఈ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్నాడు.
(4 / 8)

Highest strike rates in IPL: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు 155.44 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసి నాలుగోస్థానంలో ఉన్నాడు.
(5 / 8)

Highest strike rates in IPL: విండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 162.70 స్ట్రైక్ రేట్ తో ఐపీఎల్లో పరుగులు చేశాడు.
(6 / 8)

Highest strike rates in IPL: పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ 166.87 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు.
(7 / 8)

Highest strike rates in IPL: ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్ రేట్ విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రసెల్ సొంతం. అతడు ఏకంగా 177.88 స్ట్రైక్ రేటుతో పరుగులు చేయడం విశేషం.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి