తెలుగు న్యూస్  /  ఫోటో  /  రెండు పిజ్జా స్లైస్​ల్లో ఉండే కేలరీలు భోజనంతో సమానం! ఇక బరువు ఎలా తగ్గుతారు?

రెండు పిజ్జా స్లైస్​ల్లో ఉండే కేలరీలు భోజనంతో సమానం! ఇక బరువు ఎలా తగ్గుతారు?

27 August 2024, 13:50 IST

బరువు పెరగడానికి ముఖ్య కారణంగా.. అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం! కొన్ని స్నాక్స్​లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా బరువు పెరిగిపోతారు. వాటిని దూరం పెట్టాలి.

  • బరువు పెరగడానికి ముఖ్య కారణంగా.. అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం! కొన్ని స్నాక్స్​లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా బరువు పెరిగిపోతారు. వాటిని దూరం పెట్టాలి.
100 గ్రాముల సమోసాలో 250 కేలరీలు ఉంటాయి. రెండు తింటే చాలు బ్రేక్​ఫాస్ట్​ చేసినంత కేలరీలు వస్తాయి!
(1 / 4)

పానీపూరీలు అంటే ఇష్టమా? అదే పనిగా పానీపూరీలు తింటున్నారా? 6 పానీపూరీల్లో 250 కేలరీలు ఉంటాయి! ఆరుతో ఆగలేము కదా!
(2 / 4)

ఒక్క పిజ్జా స్లైస్​లో 215 కేలరీలు ఉంటాయి. కనీసం 2 తిన్నా దాదాపు 500 కేలరీలు శరీరానికి లభిస్తాయి. ఇది దాదాపు భోజనం చేసినట్టే అవుతుంది. కానీ రెండు స్లైస్​లతో ఆగిపోతామా?
(3 / 4)

కాలక్షేపానికి తినే 200గ్రాముల బర్గర్​లో 400 కేలరీలు ఉంటాయి. వాటితో కలిపి తినే 25 గ్రాముల చిప్స్​లో 150 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గలేరు!
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి