Chiranjeevi Meets CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి, వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం అందజేత
12 October 2024, 20:24 IST
Chiranjeevi Meets CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తన తనయుడు హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.