తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

13 December 2023, 22:18 IST

KCR Health Updates: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరగవుతోంది. బుధవారం సినీ హిరో అఖ్కినేని నాగర్జునతో పాటు మంత్రి తుమ్మల, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పరామర్శించారు.

  • KCR Health Updates: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరగవుతోంది. బుధవారం సినీ హిరో అఖ్కినేని నాగర్జునతో పాటు మంత్రి తుమ్మల, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పరామర్శించారు.
బుధవారం అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను  కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.
(1 / 6)

కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ఈ సందర్భంగా… నాగార్జునను పలకరించారు కేసీఆర్.
(2 / 6)

యశోదా ఆస్పత్రిలో కేటీఆర్ తో హీరో నాగార్జున
(3 / 6)
యశోదా ఆస్పత్రిలో కేటీఆర్ తో హీరో నాగార్జున
శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్… బుధవారం పలు పత్రాలను చదువుతూ కనిపించారు. తొలిసారిగా ఆస్పత్రిలో కళ్లజోడి ధరించారు.
(4 / 6)

కేసీఆర్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై ఆరా తీశారు.
(5 / 6)

మరోవైపు గొంతు నొప్పితో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అంతేకాకుండా… మంత్రి తుమ్మలతో పాటు హీరో నాగార్జున కూడా కోమటిరెడ్డిని పరామర్శించి.. ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి