Raksha Bandhan : B-టౌన్లో రక్షాబంధన్ సెలబ్రేషన్లు.. సోషల్ మీడియాలో పోస్టులు..
11 August 2022, 14:50 IST
అక్షయ్ కుమార్ నుంచి అనన్య పాండే వరకు B-టౌన్ సెలబ్రిటీలు రక్షా బంధన్‌ని జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సోదరుల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు.
- అక్షయ్ కుమార్ నుంచి అనన్య పాండే వరకు B-టౌన్ సెలబ్రిటీలు రక్షా బంధన్‌ని జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సోదరుల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు.