తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Wedding Photos Of All Rounder Axar Patel And Meha Patel

Axar Patel Wedding Photos :అంగరంగ వైభవంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వివాహం.. మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్న ప్లేయర్

27 January 2023, 13:59 IST

Axar Patel Wedding with Meha : టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. అతడు తన కాబోయే భార్య మేహా పటేల్ మెడలో మూడు మూళ్లు వేశాడు. గతేడాదే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. గుజరాత్‌లోని వడోదరలో వీరు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Axar Patel Wedding with Meha : టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. అతడు తన కాబోయే భార్య మేహా పటేల్ మెడలో మూడు మూళ్లు వేశాడు. గతేడాదే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. గుజరాత్‌లోని వడోదరలో వీరు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అక్షర్ పటేల్-మేహా పటేల్ వివాహానికి మహమ్మద్ కైఫ్, జయదేవ్ ఉనాద్కత్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో సిరీస్ కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి భారత ఆటగాళ్లు పెళ్లికి రాలేకపోయారు.
(1 / 9)

అక్షర్-మేహా తమ వివాహానికి సంబంధించి ఒక్క ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ వీరి పెళ్లికి సంబంధించి మెహందీ నుంచి హల్దీ, సంగీత్ వరకు చాలా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
(2 / 9)

ఈ ఫొటోలో అక్షర్-మేహా చాలా అందంగా, సంతోషంగా కనిపించారు.
(3 / 9)
ఈ ఫొటోలో అక్షర్-మేహా చాలా అందంగా, సంతోషంగా కనిపించారు.
డైటిషియన్, న్యూట్రిషియన్‌గా పనిచేస్తున్న మేహా పటేల్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ఆహార ప్లాన్‌లను పంచుకుంటూ కనిపిస్తుంది.
(4 / 9)

చాలా కాలంగా అక్షర్-మేహా ఒకరికొకరు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు.
(5 / 9)

పెళ్లి వేడుకలో వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపారు. వీరి డ్యాన్స్ వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
(6 / 9)

వింటేజ్ కారులో పెళ్లి ఊరేగింపులో అక్షర్ పాల్గొన్నాడు. ఈ ఫొటో కూడా వైరల్ గా మారింది. 
(7 / 9)

అక్షర్- మేహా వెడ్డింగ్ రిసెప్షన్‌లో భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్గత్ పాల్గొన్నాడు.
(8 / 9)

అక్షర్ పటేల్-మేహా పటేల్ పెళ్లి ఫొటోలు
(9 / 9)
అక్షర్ పటేల్-మేహా పటేల్ పెళ్లి ఫొటోలు(all photo- meha patel twiter)

    ఆర్టికల్ షేర్ చేయండి