తెలుగు న్యూస్  /  ఫోటో  /  Roger Federer Iconic Photos: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఫెదరర్ గుడ్‌బై.. స్విస్ దిగ్గజానికి చెందిన కొన్ని మరపురాని జ్ఞపకాలు!

Roger Federer Iconic Photos: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఫెదరర్ గుడ్‌బై.. స్విస్ దిగ్గజానికి చెందిన కొన్ని మరపురాని జ్ఞపకాలు!

15 September 2022, 21:27 IST

Roger Federer Retirement: స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 20 గ్రాండ్‌స్లామ్‌లు అందుకున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడిగా ఫెదరర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

14 ఏళ్ల వయస్సులో స్విట్జర్లాండ్ జూనియర్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన ఫెదరర్.
(1 / 8)
14 ఏళ్ల వయస్సులో స్విట్జర్లాండ్ జూనియర్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన ఫెదరర్.
ప్రపంచంలోనే టాప్-100కి చేరిన అతి పిన్న వయస్కుడిగా(18 ఏళ్ల 4 నెలలు) ఫెదరర్ నిలిచాడు.
(2 / 8)
ప్రపంచంలోనే టాప్-100కి చేరిన అతి పిన్న వయస్కుడిగా(18 ఏళ్ల 4 నెలలు) ఫెదరర్ నిలిచాడు.
2004లో తన మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఫెదర్.. అదే ఏడాది యూఎస్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ గెలిచాడు.
(3 / 8)
2004లో తన మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఫెదర్.. అదే ఏడాది యూఎస్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ గెలిచాడు.(Getty images)
2018లో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఫెదరర్
(4 / 8)
2018లో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఫెదరర్(AFP)
2007లో వరుసగా నాలుగో సారి యూఎస్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన ఫెదరర్
(5 / 8)
2007లో వరుసగా నాలుగో సారి యూఎస్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన ఫెదరర్(AFP)
వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ ఫిలిప్పౌను ఓడించి టైటిల్‌ను ముద్దాడిన ఫెదరర్
(6 / 8)
వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ ఫిలిప్పౌను ఓడించి టైటిల్‌ను ముద్దాడిన ఫెదరర్(AFP)
మోకాలి శస్త్రచికిత్సల కారణంగా 2020, 2021 సీజన్‌లకు దూరంగా ఉన్న ఫెదరర్
(7 / 8)
మోకాలి శస్త్రచికిత్సల కారణంగా 2020, 2021 సీజన్‌లకు దూరంగా ఉన్న ఫెదరర్(AP)
రోజర్ ఫెదరర్ మరపురాని విజయాలు
(8 / 8)
రోజర్ ఫెదరర్ మరపురాని విజయాలు

    ఆర్టికల్ షేర్ చేయండి