తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Pics Of Anant Ambani And Radhika Merchant Engagement Ceremony

Anant Ambani-Radhika merchant Pics: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ఎంగేజ్మెంట్ పిక్స్ ఇవిగో.. ఓ లుక్కేయండి

19 January 2023, 22:24 IST

Anant Ambani-Radhika merchant Pics: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. చాలా కాలంగా పరిచయమున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

Anant Ambani-Radhika merchant Pics: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. చాలా కాలంగా పరిచయమున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చెంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబయిలో వీరి ఈ వేడుక జరిగింది.
(1 / 6)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చెంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబయిలో వీరి ఈ వేడుక జరిగింది.(AP)
నీతా అంబానీతో కలిసి అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఫోటొలకు ఫోజులిచ్చారు.
(2 / 6)
నీతా అంబానీతో కలిసి అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఫోటొలకు ఫోజులిచ్చారు.(PTI)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, తన కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు
(3 / 6)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, తన కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు(AP)
నిశ్చితార్థ వేడుకలో అనంత్-రాధిక జోడీ
(4 / 6)
నిశ్చితార్థ వేడుకలో అనంత్-రాధిక జోడీ(PTI)
కాబోయే భార్యతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన అనంత్ అంబానీ
(5 / 6)
కాబోయే భార్యతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన అనంత్ అంబానీ(AFP)
కుమారుడు అనంత్, కాబోయే కోడలు రాధికా మర్చెంట్‌తో కలిసి ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఫొటో
(6 / 6)
కుమారుడు అనంత్, కాబోయే కోడలు రాధికా మర్చెంట్‌తో కలిసి ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఫొటో(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి