తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Photos Of Rrr Team At Golden Globe Awards 2023

RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

11 January 2023, 8:09 IST

RRR Team at Golden Globes: ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరైంది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది.

  • RRR Team at Golden Globes: ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరైంది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది.
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. 
(1 / 8)
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. 
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కావడంతో వేదిక వద్దకు చేరుకున్న చిత్రబృందం. కుటుంబంతో పాటు అక్కడకు చేరుకుంది
(2 / 8)
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కావడంతో వేదిక వద్దకు చేరుకున్న చిత్రబృందం. కుటుంబంతో పాటు అక్కడకు చేరుకుంది
గోల్డెన్ గ్లోబ్ వేదిక వద్ద జూనియర్ ఎన్‌టీఆర్
(3 / 8)
గోల్డెన్ గ్లోబ్ వేదిక వద్ద జూనియర్ ఎన్‌టీఆర్
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చేరుకున్న రామ్ చరణ్
(4 / 8)
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చేరుకున్న రామ్ చరణ్
రాజమౌళితో తారక్-చరణ్ ఫొటో
(5 / 8)
రాజమౌళితో తారక్-చరణ్ ఫొటో
భార్య రమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ వేదిక వద్దకు చేరుకున్న రాజమౌళి
(6 / 8)
భార్య రమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ వేదిక వద్దకు చేరుకున్న రాజమౌళి
అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న హాల్ లో ఆర్ఆర్ఆర్ టీమ్
(7 / 8)
అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న హాల్ లో ఆర్ఆర్ఆర్ టీమ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఎంఎం కీరవాణీ
(8 / 8)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఎంఎం కీరవాణీ

    ఆర్టికల్ షేర్ చేయండి