తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Making Stills Of Prabhas In Salaar Movie

Salaar Movie Making Stills: సలార్ యాక్షన్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.. ప్రభాస్ పిచ్చెక్కిస్తున్నాడు..!

25 October 2022, 8:13 IST

Salaar Movie Making Stills: ఇటీవల ప్రభాస్ పుట్టిన సందర్భంగా సలార్ చిత్రబృందం పోస్టర్లకు బదులు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు చిత్రబృందం డార్క్ షేడ్లలో పోస్టర్లను విడుదల చేయగా.. ఈ సారి మాత్రం ప్రభాస్ డిఫరెంట్ లుక్‌ను రిలీజ్ చేసింది.

  • Salaar Movie Making Stills: ఇటీవల ప్రభాస్ పుట్టిన సందర్భంగా సలార్ చిత్రబృందం పోస్టర్లకు బదులు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు చిత్రబృందం డార్క్ షేడ్లలో పోస్టర్లను విడుదల చేయగా.. ఈ సారి మాత్రం ప్రభాస్ డిఫరెంట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందుకోసం ప్రభాస్ కూడా తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.
(1 / 5)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందుకోసం ప్రభాస్ కూడా తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.(Twitter)
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.
(2 / 5)
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.(Twitter)
ఇప్పటి వరకు సలరా చిత్రానికి సంబంధించి డార్క్ షేడ్‌లో పోస్టర్లను విడుదల చేసిన టీమ్.. ఈ సారి వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసింది.
(3 / 5)
ఇప్పటి వరకు సలరా చిత్రానికి సంబంధించి డార్క్ షేడ్‌లో పోస్టర్లను విడుదల చేసిన టీమ్.. ఈ సారి వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసింది.(Twitter)
ఈ సినిమాకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ నిర్మిస్తోంది. 70 శాతానికి పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జగపతిబాబు, శృతిహాసన్ లాంటి నటుల కీలక పాత్ర పోషిస్తున్నారు.
(4 / 5)
ఈ సినిమాకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ నిర్మిస్తోంది. 70 శాతానికి పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జగపతిబాబు, శృతిహాసన్ లాంటి నటుల కీలక పాత్ర పోషిస్తున్నారు.(Twitter)
ప్రభాస్ పుట్టిన రోజు ప్రాజెక్టు కే విడుదల చేసిన పోస్టర్ ఇదే.
(5 / 5)
ప్రభాస్ పుట్టిన రోజు ప్రాజెక్టు కే విడుదల చేసిన పోస్టర్ ఇదే.(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి