తెలుగు న్యూస్  /  ఫోటో  /  Khushi Kapoor Hot Photos: వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌ వలే ఖుషి.. శ్రీదేవిని మైమపరిమించిన బ్యూటీ..!

Khushi Kapoor Hot Photos: వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌ వలే ఖుషి.. శ్రీదేవిని మైమపరిమించిన బ్యూటీ..!

08 January 2024, 21:30 IST

Khushi Kapoor Hot Photos: శ్రీదేవి ముద్దుల తనయ, జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మిజవాన్ కలెక్షన్ నుంచి రూపొందించిన లెహంగాలో మెరిసింది. వైట్ కలర్‌లో ఈ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.

  • Khushi Kapoor Hot Photos: శ్రీదేవి ముద్దుల తనయ, జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మిజవాన్ కలెక్షన్ నుంచి రూపొందించిన లెహంగాలో మెరిసింది. వైట్ కలర్‌లో ఈ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.
ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం.. రాధికా మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తన అక్కడ జాన్వీతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా లెహెంగాలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ
(1 / 5)
ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం.. రాధికా మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తన అక్కడ జాన్వీతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా లెహెంగాలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ(Instagram/@manishmalhotra05)
ఈ వైట్ లెహెంగాలో ఖుషీ ఆకర్షణీయంగా కనిపించింది. 
(2 / 5)
ఈ వైట్ లెహెంగాలో ఖుషీ ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@manishmalhotra05)
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో ఖుషీ చూపరులను తన వైపునకు తిప్పుకుంది
(3 / 5)
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో ఖుషీ చూపరులను తన వైపునకు తిప్పుకుంది(Instagram/@manishmalhotra05)
పర్ఫెక్ట్‌గా ఉన్న ఈ రాయల్ అవుట్‌ ఫిట్‌లో ఖుషీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.
(4 / 5)
పర్ఫెక్ట్‌గా ఉన్న ఈ రాయల్ అవుట్‌ ఫిట్‌లో ఖుషీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.(Instagram/@manishmalhotra05)
అక్క జాన్వీ కపూర్‌తో కలిసి అంబానీల వేడుకకు హాజరైన ఖుషీ కపూర్. ఇద్దరూ లెహెంగాలో కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 
(5 / 5)
అక్క జాన్వీ కపూర్‌తో కలిసి అంబానీల వేడుకకు హాజరైన ఖుషీ కపూర్. ఇద్దరూ లెహెంగాలో కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి