తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor Hot Photos: బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో జాన్వీ.. పర్ఫెక్ట్ షేపుతో ఉర్రూత లూగిస్తోన్న బ్యూటీ..!

Janhvi Kapoor Hot Photos: బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో జాన్వీ.. పర్ఫెక్ట్ షేపుతో ఉర్రూత లూగిస్తోన్న బ్యూటీ..!

08 January 2024, 21:53 IST

Janhvi Kapoor Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022లో భాగంగా పాత కాలపు ఫ్యాషన్‌ను అనుకరిస్తూ మడోనా ప్రేరేపిత దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.

  • Janhvi Kapoor Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022లో భాగంగా పాత కాలపు ఫ్యాషన్‌ను అనుకరిస్తూ మడోనా ప్రేరేపిత దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.
జాన్వీ కపూర్ ఇటీవల గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్ 2022లో భాగంగా అదిరిపోయే దుస్తుల్లో మెరిసింది. ఆమె తన లేటెక్స్ బాడీ హగ్గింగ్ గౌనులో అలరించింది. బ్లాక్ కలర్ దుస్తుల్లో కుర్రకారును తనవైపునకు తిప్పుకుంది.
(1 / 6)
జాన్వీ కపూర్ ఇటీవల గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్ 2022లో భాగంగా అదిరిపోయే దుస్తుల్లో మెరిసింది. ఆమె తన లేటెక్స్ బాడీ హగ్గింగ్ గౌనులో అలరించింది. బ్లాక్ కలర్ దుస్తుల్లో కుర్రకారును తనవైపునకు తిప్పుకుంది.(Instagram/@janhvikapoor)
ప్రముఖ డిజైనర్ సైషా షిండే సేకరణ నుంచి ఈ దుస్తులను ఎంచుకున్న జాన్వీ.. అందర్నీ ఆకర్షించింది.
(2 / 6)
ప్రముఖ డిజైనర్ సైషా షిండే సేకరణ నుంచి ఈ దుస్తులను ఎంచుకున్న జాన్వీ.. అందర్నీ ఆకర్షించింది.(Instagram/@janhvikapoor)
మినిమల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తిగా మార్చివేసింది ఈ బ్యూటీ
(3 / 6)
మినిమల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తిగా మార్చివేసింది ఈ బ్యూటీ(Instagram/@janhvikapoor)
ఎలాంటి నగలు వేసుకోకుండానే ఆకర్షణీయంగా కనిపించింది జాన్వీ
(4 / 6)
ఎలాంటి నగలు వేసుకోకుండానే ఆకర్షణీయంగా కనిపించింది జాన్వీ(Instagram/@janhvikapoor)
ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన జాన్వీ.. చూపరులను ఆకర్షించింది
(5 / 6)
ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన జాన్వీ.. చూపరులను ఆకర్షించింది(Instagram/@janhvikapoor)
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఫొటోలను షేర్ చేసిన జాన్వీకి నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. 
(6 / 6)
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఫొటోలను షేర్ చేసిన జాన్వీకి నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. (Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి