తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Hina Khan

Hina Khan Hot Photos: అందంతో హింసిస్తున్న హీనా ఖాన్.. అదిరిపోయే డ్రెస్‌లో హాట్ లుక్..!

18 October 2022, 7:48 IST

Hina Khan Beautiful Pics: హీనా ఖాన్ తన తాజా ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఆఫ్ షోల్డ్ మెరూన్ మిమ్మరీ బ్లౌజ్‌తో ఆకర్షించింది. తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుందీ ముద్దుగుమ్మ.

  • Hina Khan Beautiful Pics: హీనా ఖాన్ తన తాజా ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఆఫ్ షోల్డ్ మెరూన్ మిమ్మరీ బ్లౌజ్‌తో ఆకర్షించింది. తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుందీ ముద్దుగుమ్మ.
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే బాలీవుడ్ నటి హీనా ఖాన్.. తన తాజా ఫొటోషూట్‌తో దుమ్మురేపుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది.
(1 / 9)
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే బాలీవుడ్ నటి హీనా ఖాన్.. తన తాజా ఫొటోషూట్‌తో దుమ్మురేపుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@realhinakhan)
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో హీనా ఆకర్షణీయంగా కనిపించింది.
(2 / 9)
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో హీనా ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@realhinakhan)
మెరూన్ సీక్విన్డ్ చీర కమ్ గౌనులో కెమెరాలకు ఫోజీచ్చింది హీనా.
(3 / 9)
మెరూన్ సీక్విన్డ్ చీర కమ్ గౌనులో కెమెరాలకు ఫోజీచ్చింది హీనా.(Instagram/@realhinakhan)
ఆఫ్ షోల్డర్ మెరూన్ షిమ్మరీ బ్లౌజును ధరించిన హీనా.. తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది.
(4 / 9)
ఆఫ్ షోల్డర్ మెరూన్ షిమ్మరీ బ్లౌజును ధరించిన హీనా.. తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది.(Instagram/@realhinakhan)
చీర కమ్ గౌనులో హీనా మెరూన్ సీక్విన్‌తో స్ప్లీట్ థై డ్రెస్‌లో తొడ అందాలను బహిర్గత పరిచింది.
(5 / 9)
చీర కమ్ గౌనులో హీనా మెరూన్ సీక్విన్‌తో స్ప్లీట్ థై డ్రెస్‌లో తొడ అందాలను బహిర్గత పరిచింది.(Instagram/@realhinakhan)
లగ్జరీ చెప్పులను ధరించిన హీనా ఖాన్.. తన రూపానికి రెట్టింపు అందాన్ని జోడించింది.
(6 / 9)
లగ్జరీ చెప్పులను ధరించిన హీనా ఖాన్.. తన రూపానికి రెట్టింపు అందాన్ని జోడించింది.(Instagram/@realhinakhan)
ఆకర్షణీయమైన జ్యూవెలరీ ధరించిన హీనా ఆకట్టుకుంది.
(7 / 9)
ఆకర్షణీయమైన జ్యూవెలరీ ధరించిన హీనా ఆకట్టుకుంది.(Instagram/@realhinakhan)
మేకప్ ఆర్టిస్ట్ సచిన్ సాల్వి సహాయంతో, హీనా తన మేకప్ లుక్‌ను కాపాడుకుంది.
(8 / 9)
మేకప్ ఆర్టిస్ట్ సచిన్ సాల్వి సహాయంతో, హీనా తన మేకప్ లుక్‌ను కాపాడుకుంది.(Instagram/@realhinakhan)
స్మోకీ ఐషాడోతో మినిమల్ మేకప్‌తో అందంగా తయారైంది హీనా. 
(9 / 9)
స్మోకీ ఐషాడోతో మినిమల్ మేకప్‌తో అందంగా తయారైంది హీనా. (Instagram/@realhinakhan)

    ఆర్టికల్ షేర్ చేయండి