తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ashu Reddy In Saree: చీరలో కనికట్టు చేసిన అషూ.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ!

Ashu Reddy in Saree: చీరలో కనికట్టు చేసిన అషూ.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ!

10 January 2023, 8:32 IST

Ashu Reddy in Saree: బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిస్తోంది. ఎక్కువగా పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేసే ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిసింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన అషూ.. ఈ విధంగా చీరలో వయ్యారాలు ఒలకబోసింది.

  • Ashu Reddy in Saree: బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిస్తోంది. ఎక్కువగా పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేసే ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిసింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన అషూ.. ఈ విధంగా చీరలో వయ్యారాలు ఒలకబోసింది.
ప్రముఖ నటి అషూ రెడ్డి చీరలో మెరిసింది. తన అందంతో చూపరులను ఆకర్షిస్తోంది. 
(1 / 7)
ప్రముఖ నటి అషూ రెడ్డి చీరలో మెరిసింది. తన అందంతో చూపరులను ఆకర్షిస్తోంది. 
లేత గులాబీ రంగు చీరలో అషూ రెడ్డి ఆకర్షణీయంగా కనిపించింది. 
(2 / 7)
లేత గులాబీ రంగు చీరలో అషూ రెడ్డి ఆకర్షణీయంగా కనిపించింది. 
గులాబీ రంగు చీరకు తగినట్లు స్లీవ్ లెస్ బ్లౌజుతో అందంతో కనికట్టు చేస్తోందీ ముద్దుగుమ్మ 
(3 / 7)
గులాబీ రంగు చీరకు తగినట్లు స్లీవ్ లెస్ బ్లౌజుతో అందంతో కనికట్టు చేస్తోందీ ముద్దుగుమ్మ 
ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఈ బ్యూటీ ఈ విధంగా కనిపించింది. 
(4 / 7)
ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఈ బ్యూటీ ఈ విధంగా కనిపించింది. 
సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది అషూ. 
(5 / 7)
సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది అషూ. 
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అషూ.
(6 / 7)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అషూ.
కెమెరాకు వయ్యారంగా పోజులిచ్చిన అషూ రెడ్డి
(7 / 7)
కెమెరాకు వయ్యారంగా పోజులిచ్చిన అషూ రెడ్డి

    ఆర్టికల్ షేర్ చేయండి