తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rakul Preet Singh Hot Photos: ఆఫ్ షోల్డర్ గౌనులో ఆకర్షణీయంగా రకుల్.. హాట్‌ లుక్‌‌లో క్యూట్ బ్యూటీ

Rakul Preet Singh Hot Photos: ఆఫ్ షోల్డర్ గౌనులో ఆకర్షణీయంగా రకుల్.. హాట్‌ లుక్‌‌లో క్యూట్ బ్యూటీ

05 January 2023, 23:10 IST

Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్ సింగ్ ఆఫ్ షోల్డర్ గౌనులో చాలా అందంగా కనిపించింది. పసుపు, నీలం షేడ్స్‌లో ఉన్న ప్రింట్స్‌తో సరికొత్తగా దర్శనమిచ్చింది. ఈ ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రకుల్

  • Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్ సింగ్ ఆఫ్ షోల్డర్ గౌనులో చాలా అందంగా కనిపించింది. పసుపు, నీలం షేడ్స్‌లో ఉన్న ప్రింట్స్‌తో సరికొత్తగా దర్శనమిచ్చింది. ఈ ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రకుల్
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సరికొత్త దుస్తుల్లో మెరిసింది. యెల్లో, బ్లూ షేడ్స్‌లో ఉన్న దుస్తుల్లో మెరిసి చూపరులను తన వైపునకు తిప్పుకుంటోంది.
(1 / 7)
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సరికొత్త దుస్తుల్లో మెరిసింది. యెల్లో, బ్లూ షేడ్స్‌లో ఉన్న దుస్తుల్లో మెరిసి చూపరులను తన వైపునకు తిప్పుకుంటోంది.(Instagram/@rakulpreet)
తన లేటెస్ట్ ఫొటోషూట్ లో ఆకర్షణీయంగా కనిపించిన రకుల్
(2 / 7)
తన లేటెస్ట్ ఫొటోషూట్ లో ఆకర్షణీయంగా కనిపించిన రకుల్(Instagram/@rakulpreet)
యెల్లో, బ్లూ షేడ్స్ దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న రకుల్
(3 / 7)
యెల్లో, బ్లూ షేడ్స్ దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న రకుల్(Instagram/@rakulpreet)
సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్‌తో క్యూట్‌గా కనిపించిన రకుల్
(4 / 7)
సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్‌తో క్యూట్‌గా కనిపించిన రకుల్(Instagram/@rakulpreet)
ఎద అందాలతో ఆకట్టుకుంటోన్న రకుల్
(5 / 7)
ఎద అందాలతో ఆకట్టుకుంటోన్న రకుల్(Instagram/@rakulpreet)
సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేసిన ముద్దుగుమ్మ
(6 / 7)
సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేసిన ముద్దుగుమ్మ(Instagram/@rakulpreet)
చూపరులను తనవైపునకు తిప్పుకుంటోన్న రకుల్
(7 / 7)
చూపరులను తనవైపునకు తిప్పుకుంటోన్న రకుల్(Instagram/@rakulpreet)

    ఆర్టికల్ షేర్ చేయండి