తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ashika Ranganath In Saree: చీరలో క్యూట్‌గా కనిపిస్తున్న ఆషిక.. హాట్ లుక్‌కు కుర్రకారు ఫిదా..!

Ashika Ranganath In Saree: చీరలో క్యూట్‌గా కనిపిస్తున్న ఆషిక.. హాట్ లుక్‌కు కుర్రకారు ఫిదా..!

08 February 2023, 14:12 IST

Ashika Ranganath In Saree: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో అమిగోస్ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది. ఈ బ్యూటీ తన అందంతో తొలి చూపుతోనే యువతను ఆకట్టుకుంది. తాజాగా చీరలో మెరిసి ఆకర్షణీయంగా కనిపించింది.

  • Ashika Ranganath In Saree: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో అమిగోస్ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది. ఈ బ్యూటీ తన అందంతో తొలి చూపుతోనే యువతను ఆకట్టుకుంది. తాజాగా చీరలో మెరిసి ఆకర్షణీయంగా కనిపించింది.
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. పింక చీరలో అదరగొట్టింది
(1 / 7)
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. పింక చీరలో అదరగొట్టింది
పింక్ చీరలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆషికా రంగనాథ్
(2 / 7)
పింక్ చీరలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆషికా రంగనాథ్
కల్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న ఆషిక
(3 / 7)
కల్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న ఆషిక
చీరలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోన్న బ్యూటీ
(4 / 7)
చీరలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోన్న బ్యూటీ
ప్రకాశవంతమైన ముఖం, అదిరిపోయే రూపంతో ఆకట్టుకుంటోన్న కన్నడ బ్యూటీ ఆషిక
(5 / 7)
ప్రకాశవంతమైన ముఖం, అదిరిపోయే రూపంతో ఆకట్టుకుంటోన్న కన్నడ బ్యూటీ ఆషిక
ఆమె నటించిన అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. 
(6 / 7)
ఆమె నటించిన అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. 
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఆషిక
(7 / 7)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఆషిక

    ఆర్టికల్ షేర్ చేయండి