తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Ali Khan Photos: క్యూట్ పిక్స్‌తో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్.. అందంతో అబ్బుర పరుస్తున్న బ్యూటీ..!

Sara Ali Khan Photos: క్యూట్ పిక్స్‌తో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్.. అందంతో అబ్బుర పరుస్తున్న బ్యూటీ..!

23 February 2023, 22:19 IST

Sara Ali Khan Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. వైట్ కలర్ క్యాజువల్ కుర్తాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపరులను తన వైపునకు ఆకర్షిస్తోంది.

  • Sara Ali Khan Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. వైట్ కలర్ క్యాజువల్ కుర్తాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపరులను తన వైపునకు ఆకర్షిస్తోంది.
సారా అలీ ఖాన్ తన క్యూట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. అందంతో అబ్బురపరుస్తున్న ఈ బ్యూటీ అందర్నీ తనవైపునకు తిప్పుకుంటోంది. 
(1 / 7)
సారా అలీ ఖాన్ తన క్యూట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. అందంతో అబ్బురపరుస్తున్న ఈ బ్యూటీ అందర్నీ తనవైపునకు తిప్పుకుంటోంది. (Instagram/@saraalikhan95)
క్యాజువల్ దుస్తుల్లో ఎంతో అందంగా దర్శనమిచ్చిన సారా
(2 / 7)
క్యాజువల్ దుస్తుల్లో ఎంతో అందంగా దర్శనమిచ్చిన సారా(Instagram/@saraalikhan95)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన సారా అలీ ఖాన్
(3 / 7)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన సారా అలీ ఖాన్(Instagram/@saraalikhan95)
అంతకుముందు ఎంబ్రాయిడరీ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించిన సారా
(4 / 7)
అంతకుముందు ఎంబ్రాయిడరీ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించిన సారా(Instagram/@saraalikhan95)
తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోన్న సారా
(5 / 7)
తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోన్న సారా(Instagram/@saraalikhan95)
బ్లాక్ ఔట్ ఫిట్‌లో అదరగొట్టిన సారా
(6 / 7)
బ్లాక్ ఔట్ ఫిట్‌లో అదరగొట్టిన సారా(Instagram/@saraalikhan95)
తన స్నేహితులతో సారా ఫోజులు. చిత్రంలో అనన్యా పాండే
(7 / 7)
తన స్నేహితులతో సారా ఫోజులు. చిత్రంలో అనన్యా పాండే(Instagram/@saraalikhan95)

    ఆర్టికల్ షేర్ చేయండి