తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Photos Of Actress Sara Ali Khan In Pink Color Lehenga

Sara Ali Khan Cute Photos: పింక్ కలర్ లెహంగాలో క్యూట్‌గా సారా.. చూస్తే ఎవ్వరైనా ఫిదా..!

23 March 2023, 6:48 IST

Sara Ali Khan Cute Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆకట్టుకుంది. పింక్ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేసింది.

Sara Ali Khan Cute Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆకట్టుకుంది. పింక్ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేసింది.
సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ కలర్ లెహంగాలో మెరిసింది. 
(1 / 6)
సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ కలర్ లెహంగాలో మెరిసింది. (Instagram/@saraalikhan95)
ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ పునిత్ బలనా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో సారా ఆకట్టుకుంది. 
(2 / 6)
ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ పునిత్ బలనా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో సారా ఆకట్టుకుంది. (Instagram/@saraalikhan95)
తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న సారా
(3 / 6)
తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న సారా(Instagram/@saraalikhan95)
ఈ దుస్తుల్లో అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ
(4 / 6)
ఈ దుస్తుల్లో అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@saraalikhan95)
అంతకుముందు రెడ్ కలర్ లెహంగాలో సందడి చేసిన సారా అలీ ఖాన్
(5 / 6)
అంతకుముందు రెడ్ కలర్ లెహంగాలో సందడి చేసిన సారా అలీ ఖాన్(Instagram/@saraalikhan95)
మినిమల్ యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ
(6 / 6)
మినిమల్ యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ(Instagram/@saraalikhan95)

    ఆర్టికల్ షేర్ చేయండి