T20 World Cup Winners: పొట్టి సమరంలో గట్టి విజేతలు.. ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవే..!
15 October 2022, 8:21 IST
T20 World Cup Winners: ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ సిరీస్‌లు 7 సార్లు జరగ్గా.. ఆరు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. 2007లో ఆరంభంమైన ఈ సమరంలో తొలి విజేతగా టీమిండియా నిలవగా.. గతేడాది జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. వెస్టిండీస్ రెండు సార్లు కప్పు గెలవగా.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.
- T20 World Cup Winners: ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ సిరీస్‌లు 7 సార్లు జరగ్గా.. ఆరు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. 2007లో ఆరంభంమైన ఈ సమరంలో తొలి విజేతగా టీమిండియా నిలవగా.. గతేడాది జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. వెస్టిండీస్ రెండు సార్లు కప్పు గెలవగా.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.