Richa Chadha-Ali Fazal reception pics: బాలీవుడ్ కపుల్ రిచా-అలీ ఫజల్ రిసెప్షన్ ఫొటోలపై ఓ లుక్కేయండి
05 October 2022, 22:54 IST
Richa Chadha and Ali Fazal Pics: బాలీవుడ్ కపుల్ రిచా చడ్డా, అలీ ఫజల్ ఇటీవల వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన వారి స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చారు.
- Richa Chadha and Ali Fazal Pics: బాలీవుడ్ కపుల్ రిచా చడ్డా, అలీ ఫజల్ ఇటీవల వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన వారి స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చారు.