తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mrunal Thakur Bold Pics: సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ఈ ఫొటోల్లో ఎప్పుడూ చూసుండరు..!

Mrunal Thakur Bold Pics: సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ఈ ఫొటోల్లో ఎప్పుడూ చూసుండరు..!

09 February 2023, 22:57 IST

Mrunal Thakur Bold Pics: సీతా రామం సినిమాలో క్యూట్ లుక్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ మణాల్ ఠాకూర్. అలాంటి ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫొటోల్లో సందడి చేసింది. తన అందంతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.

Mrunal Thakur Bold Pics: సీతా రామం సినిమాలో క్యూట్ లుక్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ మణాల్ ఠాకూర్. అలాంటి ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫొటోల్లో సందడి చేసింది. తన అందంతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.
హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న మృణాల్
(1 / 8)
హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న మృణాల్(twitter)
సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జాహన్ గా రాజసం చూపించిన మృణాల్.. తాజా ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. 
(2 / 8)
సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జాహన్ గా రాజసం చూపించిన మృణాల్.. తాజా ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. (twitter)
సీతా రామం తర్వాత ఇటీవలే సెల్ఫీ అనే మరో చిత్రంలో నటించింది మృణాల్
(3 / 8)
సీతా రామం తర్వాత ఇటీవలే సెల్ఫీ అనే మరో చిత్రంలో నటించింది మృణాల్(twitter)
కురచ దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తోన్న మృణాల్ ఠాకూర్
(4 / 8)
కురచ దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తోన్న మృణాల్ ఠాకూర్(twitter)
హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్
(5 / 8)
హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(twitter)
కుర్రాకాారును తన వైపునకు తిప్పుకుంటోన్న బ్యూటీ
(6 / 8)
కుర్రాకాారును తన వైపునకు తిప్పుకుంటోన్న బ్యూటీ(twitter)
నాభీ అందాలతో పిచ్చెక్కిస్తున్న మృణాల్ 
(7 / 8)
నాభీ అందాలతో పిచ్చెక్కిస్తున్న మృణాల్ (twitter)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ
(8 / 8)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి