Bollywood Lip Kiss Scenes: అదరం అంచున మధురం కోరేనే.. పెదవే తాకినా ప్రేమే అందునే!
26 August 2022, 17:57 IST
బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీలే ఉంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, గాఢమైన ప్రేమ, కుటుంబ బంధాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే కాబోలు దక్షిణాది చిత్రాలతో పోలిస్తే అదర చుంబనాల(Lip Kisses) సీన్లు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. మరి బాలీవుడ్ లో ప్రాచుర్యం పొందిన టాప్ అదర చుంబనాలు గురించి ఇప్పుడు చూద్దాం.
- బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీలే ఉంటాయి. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, గాఢమైన ప్రేమ, కుటుంబ బంధాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే కాబోలు దక్షిణాది చిత్రాలతో పోలిస్తే అదర చుంబనాల(Lip Kisses) సీన్లు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. మరి బాలీవుడ్ లో ప్రాచుర్యం పొందిన టాప్ అదర చుంబనాలు గురించి ఇప్పుడు చూద్దాం.