తెలుగు న్యూస్  /  ఫోటో  /  India Vs Australia 2nd T20i: రెండో టీ20లో అదరగొట్టిన టీమిండియా.. ఆసీస్‌పై విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

India vs Australia 2nd T20I: రెండో టీ20లో అదరగొట్టిన టీమిండియా.. ఆసీస్‌పై విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

24 September 2022, 7:59 IST

India vs Australia 2nd T20I: : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్లు కోల్పోయి ఛేదించింది. పలితంగా మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో దినేశ్ కార్తిక్ 2 బంతుల్లో 10 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

  • India vs Australia 2nd T20I: : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్లు కోల్పోయి ఛేదించింది. పలితంగా మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో దినేశ్ కార్తిక్ 2 బంతుల్లో 10 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
విజయానంతరం దినేశ్ కార్తిక్‌తో కలిసి సంబురాలు చేసుకుంటున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ
(1 / 8)
విజయానంతరం దినేశ్ కార్తిక్‌తో కలిసి సంబురాలు చేసుకుంటున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ(AP)
టాస్ ఆలస్యం కావడం వల్ల అంపైర్లతో కలిసి మైదానాన్ని పరిశీలిస్తున్న ఇరు జట్ల కెప్టెన్లు
(2 / 8)
టాస్ ఆలస్యం కావడం వల్ల అంపైర్లతో కలిసి మైదానాన్ని పరిశీలిస్తున్న ఇరు జట్ల కెప్టెన్లు(ANI)
అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. 
(3 / 8)
అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. (ANI)
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 13 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 
(4 / 8)
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 13 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. (BCCI Twitter)
గాయం కారణంగా జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఫామ్ లో ఉన్న ఫించ్‌ను బౌల్డ్ చేశాడు. 
(5 / 8)
గాయం కారణంగా జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఫామ్ లో ఉన్న ఫించ్‌ను బౌల్డ్ చేశాడు. (AP)
ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. మ్యాథ్యూ వేడ్ 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.
(6 / 8)
ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. మ్యాథ్యూ వేడ్ 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.(AP)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి ఓవర్లో 20 పరుగులు రాబట్టారు. 
(7 / 8)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి ఓవర్లో 20 పరుగులు రాబట్టారు. (ANI)
4 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లను దంచికొట్టిన రోహిత్ శర్మ 46 పరుగులు చేశాడు. 
(8 / 8)
4 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లను దంచికొట్టిన రోహిత్ శర్మ 46 పరుగులు చేశాడు. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి