Mysore Palace: మైసూరులో ఇప్పటికీ వాడుకలో ఉన్న రాజవంశ కాలం నాటి భవనాలు ఇవిగో
18 April 2024, 14:29 IST
కర్ణాటకలోని మైసూరు వారసత్వ భవనాలకు నిలయం. కొన్ని ప్యాలెస్ ల రూపంలో ఉన్నాయి, మరికొన్ని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క మైసూరులోనే 100కు పైగా రాజ భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు వాడుకలో ఉన్నాయి. వాటిలో ప్రధాన వారసత్వ భవనాలను ఇక్కడ చూద్దాం.
- కర్ణాటకలోని మైసూరు వారసత్వ భవనాలకు నిలయం. కొన్ని ప్యాలెస్ ల రూపంలో ఉన్నాయి, మరికొన్ని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క మైసూరులోనే 100కు పైగా రాజ భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు వాడుకలో ఉన్నాయి. వాటిలో ప్రధాన వారసత్వ భవనాలను ఇక్కడ చూద్దాం.