AP TG Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో ఓ మోస్తరు వానలు
26 September 2024, 7:27 IST
AP TG Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయి.
- AP TG Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయి.