TS AP Weather : ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
15 September 2023, 7:42 IST
Rains in Telugu States:అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోభారీ వర్షం కురిసింది. ఇక ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచింది.
- Rains in Telugu States:అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోభారీ వర్షం కురిసింది. ఇక ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచింది.