AP TG Weather Updates: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పంట నష్టం
25 September 2024, 8:06 IST
AP TG Weather Updates: ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. కుండపోత వానతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.
- AP TG Weather Updates: ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. కుండపోత వానతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.