తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weather Report : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

Weather Report : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

18 September 2024, 9:41 IST

AP TG Weather News : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు షురూ కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 2 రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..

  • AP TG Weather News : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు షురూ కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 2 రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(1 / 6)
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
సెప్టెంబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(2 / 6)
సెప్టెంబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source from @APSDMA)
సెప్టెంబర్ 21వ  తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో  అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(3 / 6)

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
(4 / 6)
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇవాళ(సెప్టెంబర్ 18) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. 
(5 / 6)
ఇవాళ(సెప్టెంబర్ 18) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. 
ఇక ఏపీలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(6 / 6)
ఇక ఏపీలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

    ఆర్టికల్ షేర్ చేయండి