తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Alert : అల్పపీడనం ఎఫెక్ట్..! ఏపీకి 3 రోజులపాటు భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు

AP TG Weather ALERT : అల్పపీడనం ఎఫెక్ట్..! ఏపీకి 3 రోజులపాటు భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు

10 November 2024, 6:46 IST

AP TG Weather Updates : ఏపీకి వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నవంబర్ 12 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వానలు పడనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP TG Weather Updates : ఏపీకి వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నవంబర్ 12 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వానలు పడనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
 నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  .దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు ఈ వివరాలను పేర్కొంది.  
(1 / 7)

తదుపరి  రెండు రోజుల్లో  అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు  కదులుతుందని ఐఎండీ తెలిపింది .ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా   తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి  విస్తరించి ఉందని తాజా బులెటిన్ లో వెల్లడించింది.  
(2 / 7)

దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. ఇక మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.  
(3 / 7)

ఏపీకి భారీ  వర్ష సూచన నేపథ్యంలో వరికోతలు,ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. 
(4 / 7)

ఇక తెలంగామలో నవంబర్ 12వ తేదీ నుంచి తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
(5 / 7)

ఇవాళ్టి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది.  ఎలాంటి వర్ష సూచన లేదని అంచనా వేసింది. 
(6 / 7)

హైదరాబాద్ లో చూస్తే ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండనుంది. ఆదివారం(నవంబర్ 09) ఎలాంటి వర్ష సూచన లేదు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి