AP TG Rains: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఐఎండి అలర్ట్స్…
24 September 2024, 7:57 IST
AP TG Rains: బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- AP TG Rains: బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.