తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heat Wave Impact: ఎండలు దంచి కొడ్తున్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్

Heat wave impact: ఎండలు దంచి కొడ్తున్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్

16 April 2024, 18:14 IST

Heat wave impact: వేసవి ప్రతాపం చూపించడం ప్రారంభించింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వేసవి కాలంలో భానుడి భగభగల నుంచి తప్పించుకోవడం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.

Heat wave impact: వేసవి ప్రతాపం చూపించడం ప్రారంభించింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వేసవి కాలంలో భానుడి భగభగల నుంచి తప్పించుకోవడం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.
వడగాల్పుల ముందస్తు హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలి. మధ్యాహ్నం సమయంలో కాకుండా, సూర్యాస్తమయం తర్వాతనే పనులు పెట్టుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు.
(1 / 6)
వడగాల్పుల ముందస్తు హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలి. మధ్యాహ్నం సమయంలో కాకుండా, సూర్యాస్తమయం తర్వాతనే పనులు పెట్టుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు.(Rahul Raut/HT PHOTO)
రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా తాగునీరు, ఇతర  ఆరోగ్య కరమైన ద్రవాలను తప్పక తాగేలా చూసుకోవాలి. 
(2 / 6)
రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా తాగునీరు, ఇతర  ఆరోగ్య కరమైన ద్రవాలను తప్పక తాగేలా చూసుకోవాలి. 
వేసవి కాలంలో  వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తుంటారు. వడగాలులు చాలా ప్రమాదకరమైనవి, వాటివల్ల వడదెబ్బ తగులుతుంది. వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు వస్తే, ఇంట్లోంచి బయటకు వెళ్లే ఆలోచనలను మానుకోవడం మంచిది.
(3 / 6)
వేసవి కాలంలో  వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తుంటారు. వడగాలులు చాలా ప్రమాదకరమైనవి, వాటివల్ల వడదెబ్బ తగులుతుంది. వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు వస్తే, ఇంట్లోంచి బయటకు వెళ్లే ఆలోచనలను మానుకోవడం మంచిది.(File Photo)
వడగాల్పుల సీజన్ లో బయటకు వెళ్లే పనులేమైనా ఉంటే, సాయంత్రం సమయంలో వాటిని చేసుకోవడం ఉత్తమం. మధ్యాహ్నం సమయంలో ఎండ తగిలేలా కఠినమైన బయటి పనులు చేయడం మానేయాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి. 
(4 / 6)
వడగాల్పుల సీజన్ లో బయటకు వెళ్లే పనులేమైనా ఉంటే, సాయంత్రం సమయంలో వాటిని చేసుకోవడం ఉత్తమం. మధ్యాహ్నం సమయంలో ఎండ తగిలేలా కఠినమైన బయటి పనులు చేయడం మానేయాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి. (Photo by Patrick T. Fallon / AFP)
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, వెంట బాటిల్ లో వాటర్ తీసుకువెళ్లండి. వీలైతే కొబ్బరి నీరు తాగండి. తలపై క్లాత్ కానీ, క్యాప్ కానీ పెట్టుకోండి.
(5 / 6)
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, వెంట బాటిల్ లో వాటర్ తీసుకువెళ్లండి. వీలైతే కొబ్బరి నీరు తాగండి. తలపై క్లాత్ కానీ, క్యాప్ కానీ పెట్టుకోండి.(File Photo/AP)
ఎండాకాలంలో వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. తేలికపాటి కలర్ దుస్తులు ధరించండి. ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. వడగాలుల సమయంలో ఆరుబయట వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ ను అప్లై చేయండి.. 
(6 / 6)
ఎండాకాలంలో వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. తేలికపాటి కలర్ దుస్తులు ధరించండి. ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. వడగాలుల సమయంలో ఆరుబయట వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ ను అప్లై చేయండి.. (Photo by Frederic J. BROWN / AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి