తెలుగు న్యూస్  /  ఫోటో  /  అలసటను దూరం చేసి, శరీరాన్ని యాక్టివ్​గా ఉంచే ఆహారాలు..

అలసటను దూరం చేసి, శరీరాన్ని యాక్టివ్​గా ఉంచే ఆహారాలు..

10 December 2023, 15:30 IST

రోజువారీ జీవితంలో పని భారం, ఒత్తిడి కారణంగా చాలా మందిలో అలసట పెరిగిపోతోంది. ఇంకొందరు.. కొంచెం పని చేసినా.. నీరసంగా ఫీల్​ అవుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరం నిత్యం యాక్టివ్​గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

  • రోజువారీ జీవితంలో పని భారం, ఒత్తిడి కారణంగా చాలా మందిలో అలసట పెరిగిపోతోంది. ఇంకొందరు.. కొంచెం పని చేసినా.. నీరసంగా ఫీల్​ అవుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరం నిత్యం యాక్టివ్​గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
ప్రోటీన్​ అనేది శరీరానికి అత్యవసరమైనది. ప్రోటీన్​ లేకపోతే అసలు అది డైట్​ కాదు! సోయా, పన్నీర్​, చికెన్​లో ప్రోటీన్​ అధికంగా ఉంటుంది.
(1 / 5)
ప్రోటీన్​ అనేది శరీరానికి అత్యవసరమైనది. ప్రోటీన్​ లేకపోతే అసలు అది డైట్​ కాదు! సోయా, పన్నీర్​, చికెన్​లో ప్రోటీన్​ అధికంగా ఉంటుంది.
పాలతో కాల్షియం లభిస్తుంది. పండ్లతో ఫైబర్​ వస్తుంది. వీటితో పాటు ఆకు కూరలు కూడా రోజు తినాలి.
(2 / 5)
పాలతో కాల్షియం లభిస్తుంది. పండ్లతో ఫైబర్​ వస్తుంది. వీటితో పాటు ఆకు కూరలు కూడా రోజు తినాలి.
బాదం, వాల్​నట్స్​లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీని ఇస్తాయి.
(3 / 5)
బాదం, వాల్​నట్స్​లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీని ఇస్తాయి.
ఉడికించిన బంగాళ దుంప, బ్రెడ్​, పప్పు ధాన్యాల్లోని కార్బోహైడ్రేట్స్​.. మన శరీరానికి చాలా అవసరం!
(4 / 5)
ఉడికించిన బంగాళ దుంప, బ్రెడ్​, పప్పు ధాన్యాల్లోని కార్బోహైడ్రేట్స్​.. మన శరీరానికి చాలా అవసరం!
శరీరం యాక్టివ్​గా ఉండాలంటే బాడీ హైడ్రేటెడ్​గా ఉండాలి. ఇందుకోసం అధికంగా మంచి నీరు తాగాలి.
(5 / 5)
శరీరం యాక్టివ్​గా ఉండాలంటే బాడీ హైడ్రేటెడ్​గా ఉండాలి. ఇందుకోసం అధికంగా మంచి నీరు తాగాలి.

    ఆర్టికల్ షేర్ చేయండి