తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!

ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!

06 October 2024, 13:15 IST

రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడని తగ్గించేందుకు, వెయిట్​ లాస్​కి విటమిన్​ సీ చాలా అవసరం. కొన్ని పండ్లు రోజు తింటే విటమిన్​ సీ శరీరానికి లభిస్తుంది. అవేంటంటే..

  • రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడని తగ్గించేందుకు, వెయిట్​ లాస్​కి విటమిన్​ సీ చాలా అవసరం. కొన్ని పండ్లు రోజు తింటే విటమిన్​ సీ శరీరానికి లభిస్తుంది. అవేంటంటే..
ఆరెంజ్​ అనేది విటమిన్​ సీ రిచ్​ ఫుడ్స్​లో ఒకటి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. శరీరానికి పోషకాలు అందుతాయి.
(1 / 5)

పుచ్చకాయలో విటమిన్​ సీతో పాటు వాటర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు. శరీరానికి ఇది చాలా అవసరం.
(2 / 5)

నిమ్మకాయల్లో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. బాడీ డీటాక్స్​ అవుతుంది. రిఫ్రెషింగ్​గా ఉంటుంది.
(3 / 5)

బెర్రీలు తింటున్నారా? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లోని విటమిన్​ సీ శరీరానికి కావాలి. బెల్​ పెప్పర్​లోని విటమిన్​ సీతో జీర్ణక్రియ సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గుతారు.
(4 / 5)

బాదం, వాల్​నట్స్​ వంటివి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
(5 / 5)
బాదం, వాల్​నట్స్​ వంటివి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి