తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Healthy Foods In Winter : చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకోవాలంటా.. ఎందుకంటే..

Healthy Foods in Winter : చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకోవాలంటా.. ఎందుకంటే..

10 December 2022, 13:27 IST

Healthy Foods in Winter : చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. దీనిని పెంచుకోవడానికి.. మన ఆహారంలో కొన్ని కచ్చితంగా చేర్చుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. అవి చలికాలంలో రోగాల బారిన పడకుండా.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అంటున్నారు.

  • Healthy Foods in Winter : చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. దీనిని పెంచుకోవడానికి.. మన ఆహారంలో కొన్ని కచ్చితంగా చేర్చుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. అవి చలికాలంలో రోగాల బారిన పడకుండా.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అంటున్నారు.
చలికాలంలో చిన్న, పెద్ద తేడాలు లేకుండా.. వ్యాధులు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధులనుంచి.. రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు.. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి.. మీరు ఈ సమయంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. 
(1 / 6)
చలికాలంలో చిన్న, పెద్ద తేడాలు లేకుండా.. వ్యాధులు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధులనుంచి.. రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు.. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి.. మీరు ఈ సమయంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. (Unsplash)
ఇంట్లోనే తయారుచేసుకున్న.. వెన్న మీ మొత్తం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
(2 / 6)
ఇంట్లోనే తయారుచేసుకున్న.. వెన్న మీ మొత్తం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.(Unsplash)
స్ప్రౌట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మీ కిడ్నీలో రాళ్లను నివారిస్తాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మం, శిరోజాలను హైడ్రేట్​గా, పోషణతో ఉంచడంలో ఇవి ముఖ్యపాత్రను పోషిస్తాయి.
(3 / 6)
స్ప్రౌట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మీ కిడ్నీలో రాళ్లను నివారిస్తాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మం, శిరోజాలను హైడ్రేట్​గా, పోషణతో ఉంచడంలో ఇవి ముఖ్యపాత్రను పోషిస్తాయి.(Unsplash)
నువ్వులు కళ్లు, చర్మం, ఎముకలకు చాలా మంచివి. వీటిని మీ డైట్​లో చేర్చుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(4 / 6)
నువ్వులు కళ్లు, చర్మం, ఎముకలకు చాలా మంచివి. వీటిని మీ డైట్​లో చేర్చుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.(Unsplash)
మిల్లెట్‌లలో ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటని తప్పకుండా తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇది కీళ్ల నొప్పులకు చాలా మంచిది.
(5 / 6)
మిల్లెట్‌లలో ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటని తప్పకుండా తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇది కీళ్ల నొప్పులకు చాలా మంచిది.(Unsplash)
బెల్లం, నెయ్యితో చేసిన ఫుడ్ ఏదైనా సరే.. వాటిని మీ డైట్​లో కలిపి తీసుకోండి. ఇది సైనస్‌ సమస్యలను క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా జలుబును నివారించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
(6 / 6)
బెల్లం, నెయ్యితో చేసిన ఫుడ్ ఏదైనా సరే.. వాటిని మీ డైట్​లో కలిపి తీసుకోండి. ఇది సైనస్‌ సమస్యలను క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా జలుబును నివారించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి