Healthy Food: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు ఇవే, రోజూ తినండి
20 January 2024, 13:48 IST
శరీరంలో జంక్ ఫుడ్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
- శరీరంలో జంక్ ఫుడ్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.