Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ చిన్ననాటి అరుదైన ఫొటోలు చూశారా?
27 March 2024, 15:56 IST
Happy Birthday Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం (మార్చి 27) తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ లతో చరణ్ అరుదైన ఫొటోలు మీకోసం.
- Happy Birthday Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం (మార్చి 27) తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ లతో చరణ్ అరుదైన ఫొటోలు మీకోసం.