తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hair Issues : జుట్టును తుడవడంలోనూ ఓ పద్ధతి ఉండాలట.. లేకుంటే మీ జుట్టు హాంఫట్

Hair issues : జుట్టును తుడవడంలోనూ ఓ పద్ధతి ఉండాలట.. లేకుంటే మీ జుట్టు హాంఫట్

20 December 2022, 13:58 IST

Hair Issues with Wiping Style : జుట్టుకు నూనె రాస్తేనే కాదు.. దానిని సరిగ్గా వాష్ చేయడంలోనూ.. తుడవడంపై కూడా జుట్టు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నా.. సరైన విధానంలో జుట్టు కడగకపోతే.. మీ జుట్టు పొట్టులా రాలిపోతుంది అంటున్నారు. ఇంతకీ జుట్టును ఎలా తుడిస్తే.. హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Hair Issues with Wiping Style : జుట్టుకు నూనె రాస్తేనే కాదు.. దానిని సరిగ్గా వాష్ చేయడంలోనూ.. తుడవడంపై కూడా జుట్టు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నా.. సరైన విధానంలో జుట్టు కడగకపోతే.. మీ జుట్టు పొట్టులా రాలిపోతుంది అంటున్నారు. ఇంతకీ జుట్టును ఎలా తుడిస్తే.. హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు రకరకాల ట్రిక్స్‌ పాటిస్తాం. కొందరు షాంపూ, కండీషనర్ ఒక్కొక్కటిగా మారుస్తారు. కానీ మీ జుట్టును ఎలా కడగాలి.. తడిసిన జుట్టును ఎలా హ్యాండిల్ చేయాలి వంటి విషయాల్లో కూడా మార్పులు చేయాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల కూడా జుట్టు రాలే సమస్యలు ఉన్నాయంటున్నారు.
(1 / 6)
జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు రకరకాల ట్రిక్స్‌ పాటిస్తాం. కొందరు షాంపూ, కండీషనర్ ఒక్కొక్కటిగా మారుస్తారు. కానీ మీ జుట్టును ఎలా కడగాలి.. తడిసిన జుట్టును ఎలా హ్యాండిల్ చేయాలి వంటి విషయాల్లో కూడా మార్పులు చేయాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల కూడా జుట్టు రాలే సమస్యలు ఉన్నాయంటున్నారు.(Freepik)
సాధారణంగా జుట్టు తుడవడంతో టవల్ మురికిగా మారుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా యాంటీసెప్టిక్‌తో దానిని శుభ్రం చేయాలి. చాలామంది ఇలా చేయరు. వాడిని టవల్​నే మళ్లీ వాడుతారు. ఫలితంగా జుట్టు రాలడం పెరుగుతుంది.
(2 / 6)
సాధారణంగా జుట్టు తుడవడంతో టవల్ మురికిగా మారుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా యాంటీసెప్టిక్‌తో దానిని శుభ్రం చేయాలి. చాలామంది ఇలా చేయరు. వాడిని టవల్​నే మళ్లీ వాడుతారు. ఫలితంగా జుట్టు రాలడం పెరుగుతుంది.(Freepik)
జుట్టు రాలడానికి మరొక కారణం తడి జుట్టును రుద్దడం. తడి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఇది సులభంగా ఊడిపోతుంది. కాబట్టి ఆ సమయంలో జుట్టును ఎక్కువగా రుద్దవద్దు. పైగా ఇలా చేస్తే జుట్టు చివరన చిట్లే సమస్య కూడా తగ్గుతుంది.
(3 / 6)
జుట్టు రాలడానికి మరొక కారణం తడి జుట్టును రుద్దడం. తడి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఇది సులభంగా ఊడిపోతుంది. కాబట్టి ఆ సమయంలో జుట్టును ఎక్కువగా రుద్దవద్దు. పైగా ఇలా చేస్తే జుట్టు చివరన చిట్లే సమస్య కూడా తగ్గుతుంది.(Freepik)
చాలా మంది జుట్టును ఆరబెట్టడానికి పెద్ద టవల్స్‌ను ఉపయోగిస్తారు. కానీ దాని బరువు కారణంగా.. జుట్టు నష్టం పెరుగుతుంది. బదులుగా చిన్న టవల్ వాడటం మంచిది. మీరు మీ జుట్టును కొద్దికొద్దిగా కడగడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
(4 / 6)
చాలా మంది జుట్టును ఆరబెట్టడానికి పెద్ద టవల్స్‌ను ఉపయోగిస్తారు. కానీ దాని బరువు కారణంగా.. జుట్టు నష్టం పెరుగుతుంది. బదులుగా చిన్న టవల్ వాడటం మంచిది. మీరు మీ జుట్టును కొద్దికొద్దిగా కడగడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.(Freepik)
చాలామంది తమ జుట్టు కోసం టవల్‌ని ఎలాగైనా ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మైక్రోఫైబర్ టవల్స్ వాడాలి. ఈ రకమైన ఫైబర్ జుట్టు కంటే మృదువైనది. ఇది నీటిని కూడా త్వరగా పీల్చుకుంటుంది.
(5 / 6)
చాలామంది తమ జుట్టు కోసం టవల్‌ని ఎలాగైనా ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మైక్రోఫైబర్ టవల్స్ వాడాలి. ఈ రకమైన ఫైబర్ జుట్టు కంటే మృదువైనది. ఇది నీటిని కూడా త్వరగా పీల్చుకుంటుంది.(Freepik)
ఒకరి టవల్ మరొకరు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా చేస్తే ఇతరుల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ తలపైకి వస్తాయి. ఇది జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
(6 / 6)
ఒకరి టవల్ మరొకరు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా చేస్తే ఇతరుల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ తలపైకి వస్తాయి. ఇది జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి