Hair Care : జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ ఫుడ్ తీసుకోండి..
14 January 2023, 16:12 IST
Hair Care with Foods : జుట్టు ఒత్తుగా ఉండేందుకు చాలా మంది రకరకాల ట్రిక్స్ వెతుకుతూ ఉంటారు. అయితే వీటికి కేవలం దీనికి సౌందర్య సాధనాలు మాత్రమే సరిపోవు. కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల మీ జుట్టు పోషణ, ఒత్తుగా మారుతుంది. ఇంతకీ ఆ ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- Hair Care with Foods : జుట్టు ఒత్తుగా ఉండేందుకు చాలా మంది రకరకాల ట్రిక్స్ వెతుకుతూ ఉంటారు. అయితే వీటికి కేవలం దీనికి సౌందర్య సాధనాలు మాత్రమే సరిపోవు. కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల మీ జుట్టు పోషణ, ఒత్తుగా మారుతుంది. ఇంతకీ ఆ ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.