తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gurthunda Seethakalam Trailer Launch Event: గుర్తుందా శీతాకాలం ఈ జ‌న‌రేష‌న్ గీతాంజ‌లి

Gurthunda Seethakalam Trailer Launch Event: గుర్తుందా శీతాకాలం ఈ జ‌న‌రేష‌న్ గీతాంజ‌లి

03 December 2022, 19:22 IST

Gurthunda Seethakalam Trailer Launch Event స‌త్య‌దేవ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన గుర్తుందా శీతాకాలం సినిమా డిసెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

గుర్తుందా శీతాకాలం సినిమాలో నాలుగు డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీస్ ఉంటాయ‌ని ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌త్య‌దేవ్ పేర్కొన్నాడు.
(1 / 5)

ఈ జ‌న‌రేష‌న్ గీతాంజ‌లిలా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుందా శీతాకాలం స‌రికొత్త అనుభూతిని పంచుతుంద‌ని స‌త్య‌దేవ్ అన్నాడు.
(2 / 5)

గుర్తుందా శీతాకాలం సినిమాలో తాను అతిథి పాత్ర‌లో న‌టించిన‌ట్లు మేఘ ఆకాష్ చెప్పింది.ఇంట్రోవ‌ర్ట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాన‌ని తెలిపింది.
(3 / 5)

గుర్తుందా శీతాకాలం సినిమాలో త‌మ‌న్నా, మేఘ ఆకాష్‌, కావ్య‌శెట్టి హీరోయిన్లుగా న‌టించారు.
(4 / 5)

క‌న్న‌డ చిత్రం ల‌వ్ మాక్‌టెయిల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం సినిమా రూపొందింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి