తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gudipadwa 2024 : కనుల పండువగా గుడి పడ్వా ఉత్సవాలు, ఫోటోలపై ఓ లుక్కేయండి

Gudipadwa 2024 : కనుల పండువగా గుడి పడ్వా ఉత్సవాలు, ఫోటోలపై ఓ లుక్కేయండి

09 April 2024, 17:07 IST

Gudipadwa 2024: మరాఠీ నూతన సంవత్సరం గుడి పడ్వా. మనం ఇక్కడ ఉగాదిని నిర్వహించుకుంటే మహారాష్ట్రలో గుడిపడ్వా నిర్వహించుకుంటారు. ఈ రోజున స్వాగత యాత్రలు చేస్తారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తారు.

Gudipadwa 2024: మరాఠీ నూతన సంవత్సరం గుడి పడ్వా. మనం ఇక్కడ ఉగాదిని నిర్వహించుకుంటే మహారాష్ట్రలో గుడిపడ్వా నిర్వహించుకుంటారు. ఈ రోజున స్వాగత యాత్రలు చేస్తారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తారు.
ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా గుడి పడ్వాను ఘనంగా నిర్వహించుకున్నారు.  మరాఠీల నూతన సంవత్సరం గుడిపడ్వా. ఈ పండుగ రోజున  సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఊరేగింపుగా నృత్యం చేస్తారు.
(1 / 7)
ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా గుడి పడ్వాను ఘనంగా నిర్వహించుకున్నారు.  మరాఠీల నూతన సంవత్సరం గుడిపడ్వా. ఈ పండుగ రోజున  సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఊరేగింపుగా నృత్యం చేస్తారు.(AP)
గుడి పడ్వాను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సంవత్స పడ్వా, ఉగాది అని కూడా పిలుస్తారు.
(2 / 7)
గుడి పడ్వాను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సంవత్స పడ్వా, ఉగాది అని కూడా పిలుస్తారు.(AP)
సాంప్రదాయ హిందూ నూతన సంవత్సర ప్రారంభంగా తెలుగు వారు ఉగాదిని నిర్వహించుకుంటే, మహారాష్ట్రీయులు గుడి పడ్వాను ఉత్సాహంగా జరుపుకుంటారు. 
(3 / 7)
సాంప్రదాయ హిందూ నూతన సంవత్సర ప్రారంభంగా తెలుగు వారు ఉగాదిని నిర్వహించుకుంటే, మహారాష్ట్రీయులు గుడి పడ్వాను ఉత్సాహంగా జరుపుకుంటారు. (AP)
చెడుపై మంచి సాధించిన విజయాన్ని, వసంత ఋతువు రాకను పురస్కరించుకుని గుడి పడ్వాను కుటుంబాలు నిర్వహించుకున్నాయి.
(4 / 7)
చెడుపై మంచి సాధించిన విజయాన్ని, వసంత ఋతువు రాకను పురస్కరించుకుని గుడి పడ్వాను కుటుంబాలు నిర్వహించుకున్నాయి.(AP)
'గుడి' అంటే వెదురు కర్రకు కట్టి పూలు, మామిడి ఆకులు, వేప ఆకులతో అలంకరించిన ముదురు రంగు వస్త్రం అని అర్థం, 'పడ్వా' అంటే చైత్ర మాసం మొదటి రోజు అని అర్థం.
(5 / 7)
'గుడి' అంటే వెదురు కర్రకు కట్టి పూలు, మామిడి ఆకులు, వేప ఆకులతో అలంకరించిన ముదురు రంగు వస్త్రం అని అర్థం, 'పడ్వా' అంటే చైత్ర మాసం మొదటి రోజు అని అర్థం.(AP)
గుడి పడ్వా కేవలం పండుగ మాత్రమే కాదు, మహారాష్ట్రలో సంస్కృతి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీక.
(6 / 7)
గుడి పడ్వా కేవలం పండుగ మాత్రమే కాదు, మహారాష్ట్రలో సంస్కృతి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీక.(AP)
ఈ రోజున, ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు. ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
(7 / 7)
ఈ రోజున, ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు. ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి