Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం - వేడుకగా 'స్వర్ణరథోత్సవం'
24 December 2023, 8:45 IST
Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
- Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.