తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Independenceday Celebrations: విజయవాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

IndependenceDay Celebrations: విజయవాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15 August 2023, 11:34 IST

IndependenceDay Celebrations: విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి.  సాయుధ బలగాల గౌరవ వందనంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంది. 

  • IndependenceDay Celebrations: విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి.  సాయుధ బలగాల గౌరవ వందనంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంది. 
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సిఎం కేసీఆర్
(1 / 8)
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సిఎం కేసీఆర్
సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఎం జగన్
(2 / 8)
సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఎం జగన్
గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఎం జగన్
(3 / 8)
గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఎం జగన్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని తిలకిస్తున్న విద్యార్ధులు
(4 / 8)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని తిలకిస్తున్న విద్యార్ధులు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్, సిఎస్‌, డిజిపి
(5 / 8)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్, సిఎస్‌, డిజిపి
పరేడ్‌‌ను పరిశీలిస్తున్న సిఎం జగన్
(6 / 8)
పరేడ్‌‌ను పరిశీలిస్తున్న సిఎం జగన్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం సతీమణి భారతి
(7 / 8)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం సతీమణి భారతి
ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సిఎం జగన్
(8 / 8)
ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

    ఆర్టికల్ షేర్ చేయండి